విజ్ఞాన శాస్త్రం-ఆవిష్కరణలు
1250 | కుంభాకార కటకం | రోగెర్ బాకన్ | రష్యా |
1450 | అచ్చుయంత్రం | జాన్ గూటెన్ బర్గ్ | జర్మనీ |
1504 | పాకెట్ వాచ్ | పీటర్ హెన్లీన్ | జర్మనీ |
1590 | సంయుక్త సూక్ష్మదర్శిని | జాచారియస్ జాన్సన్ | డచ్ |
1593 | నీటి ఉష్ణమాపకం | గెలీలియో గెలీలి | ఇటలీ |
1608 | దూరదర్శిని | హన్స్ లిప్సెర్ షీ | డచ్ |
1625 | రక్త మర్పిడి | జీన్-బాప్టిస్ట్ డెనీస్ | ఫ్రెంచ్ |
1629 | ఆవిరి టర్బైన్ | జియోవాన్ని బ్రాంకా | ఇటలీ |
1642 | ఏడ్డింగ్ యంత్రం | బ్లెయిస్ పాస్వల్ | ఫ్రెంచ్ |
1643 | భారమితి | ఎవంగెలిస్తా టారసెల్లి | ఇటలీ |
1650 | గాలిపంపు | ఒట్టోవాన్ గ్యురిక్ | జర్మనీ |
1656 | పెండులం క్లాక్ | క్రిస్టియన్ హైడన్స్ | డచ్చి |
1651 | మిథనాల్-వాయువులఘనపరిమాణ, పీడన, ఉష్ణోగ్రతల మధ్య సంబంధం | రాబర్ట్ బాయిల్ | ఐరిష్ |
1668 | పరావర్తన దూరదర్శిని | ఐజాక్ న్యూటన్ | ఇంగ్లాండ్ |
1671 | గణన యంత్రం | గోట్ ప్రైడ్ విల్లియం బెబ్నిడ్జ్ | జర్మనీ |
1683 | బాక్టీరియా | అంటన్ వాన్ లూవెన్ హాక్ | డచ్ |
1687 | గమన నియమాలు | ఐజాక్ న్యూటన్ | ఇంగ్లాండ్ |
1698 | ఆవిరి నియమాలు | థామస్ సావెరీ | ఇంగ్లాండ్ |
1701 | సీడ్ డ్రిల్ల్ | జెత్రో టల్ల్ | ఇంగ్లాండ్ |
1710 | పియానో | బార్టోలోమియో క్రిస్లోఫరీ | ఇటలీ |
1712 | ఆవిరి యంత్రం | థామస్ న్యూకొమెన్ | ఇంగ్లాండ్ |
1714 | పాదరస ఉష్ణమాపకం | డేనియల్ గాబ్రియల్ ఫారన్ హీట్ | జర్మనీ |
1717 | డైవింగ్ బెల్ | ఎడ్మండ్ హేల్లీ | యూకే |
1725 | స్టీరియో టైపింగ్ | విలియం జడ్ | స్కాట్లాండ్ |
1745 | లెడెన్ జార్ | ఇ.జి.వాన్ క్లైస్ట్ | జర్మన్ |
1752 | లెట్నింగ్ రాడ్ | బెంజమిన్ ఫ్రాంక్లిన్ | అమెరికా |
1758 | ఆక్రోమాటిక్ దర్పణం | జాన్ డొల్లాండ్ | అమెరికా |
1759 | మరైన్ క్రోనోమీటర్ | జాన్ హర్రిసన్ | ఇంగ్లాండ్ |
1769 | ఆవిరి యంత్రం | జేమ్స్ వాట్ | యూకే |
1775 | సబ్ మరైన్ | డేవిడ్ బుష్నెల్ | అమెరికా |
1780 | స్టీల్ పెన్ | సామ్యూల్ హారీసన్ | ఇంగ్లాండ్ |
1780 | బై ఫోకల్ కటకం | బెంజమిన్ ఫ్రాంక్లిన్ | అమెరికా |
1783 | బెలూన్, వేడి గాలి | మాంట్ గోల్ఫియర్ & జాక్విన్ ఎటిన్న్ మాంట్ గోల్ఫియర్ | ఫ్రెంచ్ |
1791 | గ్యాస్ టర్బయిన్ | జాన్ బార్బర్ | స్కాటిష్ |
1792 | అపారదర్శక గాజు | విలియం మర్డాక్ | స్కాటిష్ |
1793 | కాటన్ జిన్ | ఎలివైట్నీ | అమెరికా |
1795 | హైడ్రాలిక్ ప్రెస్ | జోసెఫ్ బ్రామా | ఇంగ్లాండ్ |
1796 | లిథోగ్రఫీ | అలోయ్స్ సెనెఫెల్డర్ | జర్మనీ |
1796 | స్మాల్ పాక్స్ టీకాలు | ఎడ్వర్డ్ జెన్నర్ | ఇంగ్లాండ్ |
1799 | పోర్ డ్రైనర్ యంత్రం | లూయీస్ రాబర్ట్ | ఫ్రెం చ్ |
1800 | విద్యుత్ బ్యాటరీ | కాంట్ అలిసాండ్రో వాల్టా | ఇటలీ |
1801 | సాటర్న్ లూం | జోసెఫ్ మారీ జాక్వెర్డ్ | ఫ్రెంచ్ |
1804 | స్క్రూప్రొపెల్లర్ | జాన్ స్టీవెన్స్ | అమెరికా |
1804 | ఘన- ఇంధన రాకెట్ | విలియం కాంగ్రీవ్ | ఇంగ్లాండ్ |
1804 | స్టీం లోకోమాటివ్ | రెచర్డ్ ట్రెవిథిక్ | ఇంగ్లాండ్ |
1805 | ఎలక్ట్రో ప్లేటింగ్ | లూగీ గాస్పరో బ్రుగ్నాటెల్ | ఇటలీ |
1810 | ఆహార భద్రత | ఫ్రాంకోయిస్ అప్పెర్త్ | ఫ్రెంచ్ |
1810 | ప్రింటింగ్ ప్రెస్(అచ్చు యంత్రం) | ఫెడ్రిక్ కోయినింగ్ | జర్మనీ |
1814 | రైలు మార్గ లోకోమోటివ్ | జార్జ్ స్టీఫెన్ సన్ | ఇంగ్లాండ్ |
1815 | సేఫ్టీ లాంప్ | సర్ హంఫ్రీ డెవీ | ఇంగ్లాండ్ |
1816 | సైకిల్(ఫెడల్ లేకుండా) | కార్ల్ డ్రైస్ | జర్మనీ |
1819 | స్టెథె స్కోప్ | రెనె థియోఫిల్- హైచింథ్ లాన్నిక్ | ఫ్రెంచ్ |
1820 | హైగ్రో మీటర్ | జె.ఎఫ్.డానియల్ | ఇంగ్లాండ్ |
1821 | విద్యుత్ మోటార్ | మైఖెల్ ఫారడే | ఇంగ్లాండ్ |
1821 | థర్మల్ విద్యుత్ | థామస్ జోహ న్ సీబెక్ | జర్మనీ |
1823 | సిలికాన్ | జాన్స్ జాకబ్ బెర్జీలియస్ | స్వీడిష్ |
1824 | ఫోర్ట్ లాండ్ సిమెంట్ | జోసెఫ్ అస్పిడిన్ | ఇంగ్లాండ్ |
1827 | ఫ్రిక్షన్ మ్యాచ్ | జాన్ వాకర్ | ఇంగ్లాండ్ |
1829 | టైప్ రైటర్ | డబ్ల్యు ఎ. బర్ట్ | అమెరికా |
1829 | బ్రైయిలీ ప్రింటింగ్ | లూయీస్ బ్రెయిలీ | ఫ్రెంచ్ |
1830 | కుట్టు మిషన్ | బార్తెలెమీ థమోన్నియర్ | ఫ్రెంచ్ |
1830 | ప్లాట్‌ఫాం స్కేల్స్ | తాడూస్ ఫెయిర్‌బాంక్ | అమెరికా |
1831 | పాస్పరస్ మాచ్ | చార్లెస్ చారియా | ఫ్రెంచ్ |
1831 | డైనమో | మైకేల్ ఫారడే | యూకే |
1834 | విద్యుత్ స్ట్రీట్ కార్ | థామస్ డేవెన్ పోర్డ్ | అమెరికా |
1835 | రివాల్వర్ | సామ్యూల్ కోల్డ్ | అమెరికా |
1837 | టెలిగ్రాఫ్ | సామ్యూల్ ఫిన్లీ బ్రీస్ మోర్స్, సర్ చార్లెస్ వీట్ స్టోన్ | అమెరికా, ఇంగ్లాండ్ |
1838 | మోర్స్‌కోడ్ | సామ్యూల్ బ్రీస్ మోర్స్ | అమెరికా |
1839 | వాల్కనైజ్డ్ రబ్బర్ | చార్లెస్ గూడియర్ | అమెరికా |
1839 | ఫొటోగ్రఫీ | లూయీస్ జాకీస్,మాండె డిగుర్రె జోసెఫ్ నైస్ ఫోర్ నిప్సె విలియం హెన్నీ ఫాక్స్ టాల్బట్ | ఫ్రెంచ్, ఇంగ్లాండ్ |
1839 | స్టీమ్ హామర్ | జెమ్స్ నాస్మైత్ | స్కాటిష్ |
1839 | సైకిల్(ఫెడల్స్‌తో) | కిర్క్ పాట్రిక్ మాక్ మిలన్ | యూకే |
1845 | నూమాటిక్ టైర్ | రాబర్ట్ విటియం థామ్సన్ | అమెరికా |
1846 | రోటరీ ప్రింటింగ్ ప్రెస్ | రిచర్డ్ మార్చి హ్యూ | అమెరికా |
1846 | నైట్రో గ్లిజరిన్ | ఆస్కానియో సోబ్రెరో | ఇటలీ |
1846 | గన్ కాటన్ | క్రిస్టియన్ ప్రిడ్రిచ్ సోహన్ బైన్ | ఇటలీ |
1846 | ఈథర్ | క్రాఫోర్డ్ విటియం సన్ లాంగ్ | అమెరికా |
1849 | రీయన్ ఫోర్స్‌డ్ కాంక్రీట్ | ఎఫ్.జె మోనియర్ | ఫ్రెంచ్ |
1849 | సేఫ్టీ పిన్ | వాల్టర్ హంట్ | అమెరికా |
1849 | వాటర్ టర్భైన్ | జేమ్స్ బిచెనొ ఫ్రాన్సిస్ | అమెరికా |
1850 | మెర్ సైజ్డ్ కాటన్ | జాన్ మెర్సెర్ | యూకే |
1850 | రిఫ్రిజిరేటర్ | అలెగ్జాండర్ ట్విన్నింగ్, జేమ్స్ హారిసన్ | అమెరికా, ఆస్ట్రేలియా |
1851 | బ్రీచ్ లోడింగ్ రీఫిల్ | ఎడ్వర్డ్ మయరార్డ్ | అమెరికా |
1851 | ఆప్టాలమోస్కోప్ | హెర్మాన్ ఒన్ హెల్మ్‌హోల్జ్ | జర్మనీ |
1852 | నార్ రిజిడ్ ఎయిర్ ఫిష్ హెన్రీ జిఫార్డ్ |
| ఫ్రెంచ్ |
1852 | ఎలివేటర్(బ్రేక్‌తో) | ఎలిస్తా గ్రావ్స్ ఓటిస్ | అమెరికా |
1852 | జైరోస్కోప్ | జీన్ బెర్నార్డ్ లాయన్ ఫోకాల్ట్ | ఫ్రెంచ్ |
1855 | సేఫ్టీ మాచెస్ | జె.ఇ. లాండ్‌స్ట్రోం | స్వీడిష్ |
1856 | బిస్సెమీటర్ కన్వర్టర్(స్టీల్) | సర్ హెన్రీ బిస్సెమెర్ | ఇంగ్లాండ్ |
1858 | హార్వెస్టర్ | చార్లెస్ & విలియం మార్ష్ | అమెరికా |
1859 | వర్ణపట మాపకం | రాబర్ట్ కార్కాఫ్ & రాబర్ట్ విలియం బున్ సెన్ | జర్మనీ |
1860 | అంతర దహన యంత్రము(గ్యాస్) | సాది కార్నాట్-జీన్ జోసెఫ్ ఎటిన్న్ లీయనోర్ | జర్మనీ |
1861 | వెబ్-ఫెడ్ వార్తా పత్రిక ముద్రణా యంత్రం | రిచర్డ్ మార్చి హ్యూ | అమెరికా |
1861 | మెషీన్ గన్ | రిచర్డ్ జోర్డాన్ గట్లింగ్ | అమెరికా |
1861 | ఎలక్ట్రిక్ ఫర్నెస్ | విలియం సీమెన్స్ | జర్మనీ |
1861 | కినామాటోస్కోప్ | కొలెమన్ సెల్లర్స్ |
|
1865 | అనువంశికతా సూత్రాలు | గ్రెగర్ మెండల్ | ఆస్ట్రేలియా |
1865 | యాంటి సెప్టిక్ సర్జరీ | జోసెఫ్ లిస్టర్ | ఇంగ్లాండ్ |
1866 | కాగితం(చెక్కనుంచి, సల్ఫైట్ విధానం ద్వారా) | బెంజమిన్ చూ టిల్గ్మాన్ | అమెరాకా |
1866 | డైనమేట్ | ఆల్ఫ్రెడ్ నోబెల్ | స్వీడన్ |
1868 | నిర్జల ఘటం | జార్జెస్ లెక్లాంచీ | ఫ్రెంచ్ |
1868 | టైప్ రైటర్ | కార్లోస్ గ్లైడన్ & క్రిస్టోఫర్ లాథం షోలెస్ | అమెరికా |
1868 | ఎయిర్ బ్రేక్ | జార్జ్ వాషింగ్ హౌస్ | అమెరికా |
1870 | సెల్యులోయిడ్ | జాన్‌విస్ట్లీ హ్యాబ్ & ఇసా హ్యాబ్ | అమెరికా |
1871 | నిరవధిక విద్యుత్ డైనమో | జెనోబ్-థిమొఫైల్ గ్రాం | బెల్జియం |
1874 | క్వాడ్రూఫ్లెక్స్ టెలిగ్రాఫ్ | థామస్ అల్వా ఎడిసన్ | అమెరికా |
1875 | ఆటోమాటిడ్ మెషిన్ | ఆయిలర్ ఎం.సి.కోయ్ | కెనడా |
1876 | వ్యాధులకు కారణం క్రి ములు సిద్ధాంతం | లూయీ పాశ్చర్ & రాబర్ట్ కాక్ | ఫ్రెంచ్, జర్మనీ |
1876 | టెలిఫోన్ | లెగ్జాండర్ గ్రాహంబెల్ | అమెరికా |
1877 | అంతర దహన యంత్రము(నాలుగు వలయాలు) | నికోలస్ అగష్ట అట్టో | జర్మనీ |
1877 | మాట్లాడే యంత్రం | థామస్ అల్వా ఎడిసన్ అమెరాకా |
|
1877 | మైక్రోఫోన్ (talking machine phonograph) | ఎమైల్ బెర్లినెర్ | అమెరికా |
1877 | ఎలక్ట్రిక్ వెల్డింగ్ | ఎలిహూ థామస్ | అమెరికా |
1877 | రిఫ్రిజిరేటర్ కార్ | సి.ఎఫ్.స్విఫ్ట్ | అమెరికా |
1878 | క్రీం సెపరేటర్ | కార్ల్ గుస్టావ్ దె లావల్ | స్వీడన్ |
1878 | కాథోడ్ కిరణాల ట్యూబ్(ఆత్సర్గ నాళం) | విలియం క్రూక్స్ | ఇంగ్లాండ్ |
1879 | కెష్ రిజిస్టర్ | జేమ్స్ జె.రిట్టే | అమెరికా |
1879 | లైట్ బల్బ్(ఫిలమెంట్ తో) | థామస్ అల్వా ఎడిసన్, సర్ జోసెఫ్ విల్సన్ స్వాన్ | అమెరికా, ఇంగ్లాండ్ |
1879 | ఆటోమొబైల్ ఇంజన్ (two-cycle) | బెంజ్ | జర్మన్ |
1879 | ఆర్క్ ల్యాంప్ | ఫ్రాన్సిస్ బుష్ | అమెరికా |
1880 | లినోటైప్ | ఒట్టోమర్ మెర్జైన్ థాలెర్ | అమెరికా |
1884 | ఆవిరి టర్భైన్ | సి.ఎ.పార్సన్స్ | ఇంగ్లాండ్ |
1884 | బహుచక్ర ఆవిరి టర్బైన్ | సర్ చార్లెస్ ఆల్గెర్నన్ పార్సన్స్ | ఇంగ్లాండ్ |
1884 | నిప్కోడిస్క్ (దూరదర్శన్ స్కానింగ్ పరికరం) | పాల్‌గొట్లిబ్ నిప్కోవ్ | జర్మనీ |
1884 | ఫౌంటెన్ పెన్ | లూయీస్ ఎడ్సన్ వాటర్ మాన్ | అమెరికా |
1885 | ఆటోమొబైల్ (దహన యంత్రం) | కార్ల్ బెంజ్, గొట్టిబ్ దైమ్లర్ | జర్మనీ |
1885 | గ్రాఫో ఫోన్ (డిక్టేటింగ్ యంత్రం) | చైచస్టర్ ఎ. బెల్ చార్లెస్ సమ్మర్ టైనర్ | అమెరికా |
1885 | ఏసీ ట్రాన్స్ ఫార్మర్ | స్టాన్లీ | అమెరికా |
1887 | గాలితో గల రబ్బరు టైరు | జె.బి.డన్ లప్ | స్కాటిష్ |
1887 | గ్రామ్ ఫోన్(డిస్క్ రికార్డర్) | ఎమైల్ బెర్లినెర్ | అమెరికా |
1887 | గ్యాస్ మాంటిల్ | బారన్ కర్ల్ అయర్ వాన్ వెల్స్ బాచ్ | అస్ట్రేలియా |
1887 | మైమో గ్రాఫ్ | ఆల్బర్ట్ బ్లాక్ డిక్ | అమెరికా |
1887 | మోనోటైప్ | టాల్బర్ట్ లాంస్టోన్ | అమెరికా |
1887 | ఆలోమ్యాటెడ్ విద్యుత్ ఎలివేటర్ | అలెగ్జాండర్ మైల్స్ | అమెరికా |
1888 | ఆడింగ్ మెషీన్(రికార్డింగ్) | విలియం సూయార్డ్ బర్రోస్ | అమెరికా |
1888 | కొడక్ కెమేరా | జార్జ్ ఈస్ట్ మాన్ | అమెరికా |
1889 | స్టీం టర్బయిన్ | సి.జి.డెలావల్ | స్వీడన్ |
1891 | మోషన్ చిత్ర కెమెరా (కైనటో గ్రాఫ్) | థామస్ అల్వా ఎడిసన్ | అమెరికా |
1891 | మోషన్ చిత్రము చూసే సాధనం (కైనటో స్కోప్) | థామస్ అల్వా ఎడిసన్, కె.ఎల్. డిక్‌సన్ | అమెరికా, ఇంగ్లాండ్ |
1891 | సింథటిక్ రబ్బర్ | సర్ విలియం అగష్టస్ టిల్డెన్ | ఇంగ్లాండ్ |
1892 | ఏసీ మోటర్ | నికోలా టెస్లా | అమెరికా |
1892 | మూడు రంగుల కెమెరా | ఫెడరిక్ యూజిన్ ఇవిస్ | అమెరికా |
1892 | రయాన్,విస్‌కోస్ | చార్లెస్ ఫెడ్రిక్ క్రాస్ | ఇంగ్లాండ్ |
1892 | శూన్య బాటిల్(దీవార్ ప్లాస్క్) | సర్ జేమ్స్ దీవార్ | ఇంగ్లాండ్ |
1893 | ఫోటో ఎలక్ట్రిక్ సెల్ | జీలియస్ ఎల్స్టెర్ హాన్స్ ఎఫ్. జిటెల్ | జర్మనీ |
1893 | డీజిల్ ఇంజన్ | రూడోల్ఫ్ డీసెల్ | జర్మనీ |
1893 | గ్యాసోలిన్ ఆటో మొబైల్ | చార్లెస్ ఎడ్గర్ డురీయా, జె. ఫ్రాంక్ డురీయా | అమెరికా |
1894 | మోషన్ పెక్చర్ ప్రొజక్షన్ | లూయీస్ జీన్ లుమైర్, అగష్ట మారీ లుమైర్ చార్లెస్ ఫ్రాన్నిస్ జెన్ నన్స్ | ఫ్రెంచ్, అమెరికా |
1895 | ఎక్స్-రే | విలియం రాంట్జెన్ | జర్మనీ |
1895 | రెయాన్(అసిటేట్) | చార్లెస్ ఫెడ్రిక్ క్రాస్ | ఇంగ్లాండ్ |
1895 | వైర్ లెస్ టెలిగ్రాఫ్ | మార్చీస్ గూగ్లియోల్మో మార్కోనీ | ఇటలీ |
1896 | ప్రయోగాత్మక విమానం | సామ్యూల్ పియర్, పాంట్ లాంజ్లీ | అమెరికా |
1898 | సునిశిత ఫొటోగ్రాఫిక్ కాగితం | లియో హెన్ డ్రిక్ బాక్ లాండ్ | అమెరికా |
1900 | రిజిడ్ దిరిజిబెల్ ఎయిర్ షాప్ | గ్రాఫ్ ఫెర్డినార్డ్ వోన్ జెప్సలిన్ | జర్మన్ |
1902 | రేడియో టెలిఫోన్ | వాల్డ్ మార్ పౌల్ సెన్, రిజినాల్డ్ అబే ఫెన్సెండన్ | డానిష్, అమెరికా |
1903 | విమానం | విల్బర్ రైట్, ఆర్ వైల్ రైట్ | అమెరికా |
1903 | విండ్ షీల్డ్ వైపర్స్ | మేరీ అండర్సన్ | అమెరికా |
1903 | ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ | విలియం ఎంథోవెన్ | డచ్ |
1905 | డయోడ్ రెక్టిఫైర్ ట్యూబ్ (రేడియో) | సర్ జాన్ అంబ్రోస్ ఫ్లెమింగ్ | ఇంగ్లాండ్ |
1906 | జైరో కాంపాస్ | హెర్మన్ ఆంషుట్జ్-కాంప్రె |
|
1907 | ట్రయోడ్ ఆంప్లిఫైయర్ ట్యూబ్ (రేడియో) లీ డె ఫారెస్ట్ | అమెరికా | జర్మనీ |
1908 | సెల్లోఫాన్ | జాక్విస్ ఎడ్విన్ బ్రాండెన్ బెర్జైర్ | స్విష్ |
1908 | రెండు రంగుల చలన కెమెరా | సి. ఆల్చర్ట్ స్మిథ్ | ఇంగ్లాండ్ |
1909 | సాల్వర్సన్ | పాల్ ఎర్లిచ్ | జర్మన్ |
1910 | సింథసైజ్డ్ ప్లాస్టిక్ | లెయో హెచ్.బేక్ లాండ్ | అమెరికా |
1910 | బొగ్గుల హైడ్రోజనీకరనము (పెట్రోలు తయారీ) | ఫెడరిక్ బిల్జియస్ | జర్మనీ |
1910 | గైరోస్కోపిక్ కాంపాస్, స్టెబిలైజర్ | ఎల్మర్ ఆంబ్రోస్ స్పెర్రీ అమెరికా |
|
1911 | ఎయిర్ కండీషన ర్ | డబ్యూ. హెచ్ కారియర్ | అమెరికా |
1911 | విటమినులు | కేసిమిర్ ఫంక్ | స్పాలిష్ |