Skip to main content

Planet Jupiter : భూమికి అతి సమీపానికి

సౌర మండలంలో అతి పెద్ద గ్రహమైన బృహస్పతి (Jupiter) సెప్టెంబర్ 26న  భూమికి  అతి సమీపానికి, అంటే 59 కోట్ల కిలోమీటర్ల దూరంలోకి వచ్చింది.
Planet Jupiter Nearest to Earth
Planet Jupiter Nearest to Earth

ఫలితంగా సెప్టెంబర్ 26న సాయంత్రం 5.29 నుంచి మంగళవారం తెల్లవారుజాము 5.30 దాకా ఆకాశంతో అత్యంత ప్రకాశవంతంగా కన్పించి కనువిందు చేసింది. బృహస్పతి భూమికి ఇంత దగ్గరికి రావడం గత 59 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ ఇంత సమీపానికి రావాలంటే 2129 దాకా ఆగాల్సిందే. 53 ఉపగ్రహాలున్న బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక్కసారి తిరగడానికి ఏకంగా 11 ఏళ్లు తీసుకుంటుంది.

Also read: NASA: భూమి కంటే లోతైన సముద్రాలున్న గ్రహాన్ని కనుగొన్న నాసా

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 27 Sep 2022 06:11PM

Photo Stories