Skip to main content

ఇస్రో ప్రధాన కేంద్రాలు

భారత అంతరిక్ష ప్రస్థానం 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్‌‌చ (ఐఎన్‌సీవోఎస్‌పీఏఆర్) ఏర్పాటుతో ప్రారంభమైంది.
శాంతియుత ప్రయోజనాల కోసం అంతరిక్ష పరిశోధనలకు భారత ప్రభుత్వం 1969, ఆగస్టు 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)ను ఏర్పాటు చేసింది. బెంగళూరులో ప్రధాన కార్యాలయం గల ఈ సంస్థ తన కార్యకలాపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలను కలిగి ఉంది. వీటి వివరాలు..

చండీగఢ్ : సెమీ కండక్టర్ లేబొరేటరీ (ఎస్‌సీఎల్).
జోధ్‌పూర్ : పశ్చిమ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.
ఉదయ్‌పూర్ : సోలార్ అబ్జర్వేటరీ.
అహ్మదాబాద్ :
స్పేస్ అప్లికేషన్‌‌స సెంటర్ (ఎస్‌ఏసీ).
ఫిజికల్ రీసెర్‌‌చ లేబొరేటరీ (పీఆర్‌ఎల్).
డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ యూనిట్ (డీఈసీయూ).
మౌంట్ అబూ : ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ.
భోపాల్ : మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎం.సి.ఎఫ్)-బి.
ముంబై : ఇస్రో అనుసంధాన కార్యాలయం.
బ్యాలలూ (బెంగళూరు సమీప ప్రాంతం):
ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్‌‌క (ఐడీఎస్‌ఎన్)
ఇండియన్ స్పేస్ సైన్‌‌స డేటా సెంటర్ (ఐఎస్‌ఎస్‌డీసీ).
హసన్ (కర్ణాటక): మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్).
బెంగళూరు
  1. స్పేస్ కమిషన్.
  2. అంతరిక్ష విభాగం (డీవోఎస్), ఇస్రో ప్రధాన కార్యాలయం.
  3. ఇన్‌శాట్ కార్యక్రమ కార్యాలయం.
  4. జాతీయ సహజ వనరుల నిర్వహణ వ్యవస్థ (ఎన్‌ఎన్‌ఆర్‌ఎంఎస్) సచివాలయం.
  5. సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కార్యాలయం.
  6. ఆంత్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏసీఎల్).
  7. ఇస్రో శాటిలైట్ సెంటర్ (ఐఎస్‌ఏసీ).
  8. ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్ లేబొరేటరీ (ఎల్‌ఈఓఎస్).
  9. ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ నెట్‌వర్‌‌క (ఐఎస్‌టీఆర్‌ఏసీ).
  10. దక్షిణ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్‌ఆర్‌ఎస్‌సీ).
  11. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ కేంద్రం (ఎల్‌పీఎస్‌సీ).

అలువా (కేరళ): అమ్మోనియం పెర్‌క్లోరేట్ ఎక్స్‌పెరిమెంటల్ కేంద్రం.
న్యూఢిల్లీ: అంతరిక్ష శాఖ బ్రాంచ్ కార్యాలయం, ఢిల్లీ ఎర్‌‌త స్టేషన్, ఇస్రో బ్రాంచ్ కార్యాలయం.
డెహ్రాడూన్:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్).
సెంటర్ ఫర్ స్పేస్ సైన్‌‌స టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఆసియా-పసిఫిక్ (సీఎస్‌ఎస్‌టీఈఏపీ).
లక్నో: ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్‌‌క (ఐఎస్‌టీఆర్‌ఏసీ) గ్రౌండ్ స్టేషన్.
కోల్‌కతా: తూర్పు రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్‌ఆర్‌ఎస్‌సీ).
షిల్లాంగ్: ఈశాన్య ప్రాంత స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్‌ఈ-ఎస్‌ఏసీ).
నాగ్‌పూర్: సెంట్రల్ రీజనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఆర్‌ఆర్‌ఎస్‌సీ).
హైదరాబాద్: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ).
తిరుపతి: నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్‌‌చ లేబొరేటరీ (ఎన్‌ఏఆర్‌ఎల్).
పోర్‌‌ట బ్లెయిర్: డౌన్ రేంజ్ స్టేషన్.
శ్రీ‌హరికోట: సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్‌డీఎస్‌సీ), ఎస్‌హెచ్‌ఏఆర్.
మహేంద్రగిరి (తమిళనాడు): ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్.
తిరువనంతపురం:
విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ).
లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్‌పీఎస్‌సీ).
ఇస్రో ఇంటీరియల్ సిస్టమ్స్ యూనిట్ (ఐఐఎస్‌యూ) .
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ).

స్టూడెంట్ ఉపగ్రహాలు

ఉపగ్రహం

ప్రయోగ తేదీ

బరువు (కిలోలు)

వాహక నౌక

ఎన్‌ఐయూశాట్

జూన్ 23, 2017

15

పీఎస్‌ఎల్‌వీ-సీ38

ప్రథమ్

సెప్టెంబర్ 26, 2016

10

పీఎస్‌ఎల్‌వీ-సీ35

పీశాట్

సెప్టెంబర్ 26, 2016

5.25

పీఎస్‌ఎల్‌వీ-సీ35

స్వయం

జూన్ 22, 2016

1

పీఎస్‌ఎల్‌వీ-సీ34

సత్యభామశాట్

జూన్ 22, 2016

1.5

పీఎస్‌ఎల్‌వీ-సీ34

జుగ్నూ

అక్టోబర్ 12, 2011

3

పీఎస్‌ఎల్‌వీ-సీ18

ఎస్‌ఆర్‌ఎంశాట్

అక్టోబర్ 12, 2011

10.9

పీఎస్‌ఎల్‌వీ-సీ18

స్టడ్ శాట్

జులై 12, 2010

కిలో కంటే తక్కువ

పీఎస్‌ఎల్‌వీ-సీ15

అనుశాట్

ఏప్రిల్ 20, 2009

40

పీఎస్‌ఎల్‌వీ-సీ12

Published date : 07 Oct 2017 11:26AM

Photo Stories