The incredible winners of the 2022 Drone Photo Awards
2022 సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 116 దేశాల నుండి 2,600 మంది ఫోటోగ్రాఫర్‌లు వేలకొద్దీ వైమానిక చిత్రాలను పోటీకి సమర్పించారు. ఇందులో భాగంగా కొన్ని చిత్రాలు.. 2022 డ్రోన్ ఫొటో పురస్కారాల్లో అర్బన్ కేటగిరీలో జ్యూరీ ప్రశంసలను అందుకున్నాయి.