Skip to main content

భారత మహిళల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా ఎవరు ఎంపికయ్యారు?

మాజీ టెస్ట్ ఓపెనర్ శివ్ సుందర్ దాస్ భారత మహిళల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఎంపికయ్యాడు.
చీఫ్ కోచ్ రమేష్ పోవర్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల సహాయక సిబ్బందిలో భాగంగా భారత రైల్వే మాజీ ఆటగాడు అభయ్ శర్మను ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపిక చేశారు. దాస్ ఇంతకుముందు ఇండియా ఉమెన్స్ ఎ టీమ్‌తో కలిసి పనిచేశారు.
Published date : 10 Jul 2021 01:13PM

Photo Stories