Skip to main content

Dholpur-Karauli Tiger Reserve: ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజ‌ర్వ్‌కు ఆమోదం

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) ఆమోదం తెలిపింది.
Dholpur-Karauli Tiger Reserve, State of Rajasthan,National Tiger Conservation Authority (NTCA)
Dholpur-Karauli Tiger Reserve


ఈ టైగర్ రిజర్వ్ ముకుంద్ర హిల్స్, రామ్‌గఢ్ విష్ధారి, రణతంబోర్, సరిస్కా తరువాత రాజస్థాన్‌లో ఐదవ టైగర్ రిజర్వ్‌గా ఆమోదం పొందింది.

అస‌లు టైగర్ రిజర్వ్ అంటే ఏమిటి?

పులుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన‌ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ అంటారు. టైగర్ రిజర్వ్‌ను జాతీయ ఉద్యానవనం, వన్యప్రాణుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు.
ఉదాహరణకు సరిస్కా టైగర్ రిజర్వ్ జాతీయ ఉద్యానవనంలా ఏర్పాటు చేయ‌బ‌డింది, ఆ తరువాత పులుల సంరక్షణకు అంకితం చేయబడింది.

Jaguar Vs Cheetah Vs Leopard : చీతా.. చిరుత.. జాగ్వార్‌.. ఈ మూడింటిలో ఏది గ్రేట్‌ అంటే..?

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సలహా మేరకు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సెక్షన్ 38V నిబంధనల ప్రకారం టైగర్ రిజర్వ్‌లను రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేస్తాయి.
ప్రస్తుతం భారతదేశంలో ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజర్వ్‌తో క‌లిపి మొత్తం 54 టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి.

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అంటే ఏమిటి?

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల‌ మంత్రిత్వ శాఖ క్రింద ప‌ని చేసే చట్టబద్ధమైన సంస్థ. ఈ సంస్థ పులుల సంరక్షణ కోసం వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 నిబంధనలను 2006లో సవరించి ఏర్పాటు చేయబడింది.

Danger Snake : ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఇది కాటు వేస్తే..

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ లక్ష్యాలు:

  • ప్రాజెక్ట్ టైగర్‌కు చట్టబద్ధమైన అధికారాన్ని అందించడం వలన దాని ఆదేశాలను పాటించడం చట్టబద్ధం అవుతుంది.
  • టైగర్ రిజర్వ్‌ల నిర్వహణలో కేంద్రం-రాష్ట్రం యొక్క జవాబుదారీతనాన్ని పెంపొందించడం.
  • టైగర్ రిజర్వ్ పరిసర ప్రాంతాల్లోని స్థానిక ప్రజల జీవనోపాధి ప్రయోజనాలను పరిష్కరించడం.

Ants: మేం ఎంత మంది ఉన్నామో చూశారా..

భార‌త దేశంలో ఉన్న టైగర్ రిజర్వ్‌ల‌ను ఈ క్రింది ప‌ట్టిక‌లో చూడ‌వ‌చ్చు

S. No.

        Name of Tiger Reserve

State

1.

Nagarjunsagar Srisailam Tiger Reserve

Andhra Pradesh

2.

Kamlang Tiger Reserve

Arunachal Pradesh

3.

Namdapha Tiger Reserve

Arunachal Pradesh

4.

Pakke Tiger Reserve

Arunachal Pradesh

5.

Kaziranga Tiger Reserve

Assam

6.

Manas Tiger Reserve

Assam

7.

Nameri Tiger Reserve

Assam

8.

Orang Tiger Reserve

Assam

9.

Valmiki Tiger Reserve

Bihar

10.

Achanakmar Tiger Reserve

Chhattisgarh

11.

Indravati Tiger Reserve

Chhattisgarh

12.

Udanti-Sitanadi Tiger Reserve

Chhattisgarh

13.

Palamau Tiger Reserve

Jharkhand

14.

Bandipur Tiger Reserve

Karnataka

15.

Bhadra Tiger Reserve

Karnataka

16.

Biligiri Ranganatha Temple  Tiger Reserve                                                    

Karnataka

17.

Dandeli-Anshi (Kali) Tiger Reserve        

Karnataka

18.

Nagarahole Tiger Reserve

Karnataka

19.

Parambikulam Tiger Reserve

Kerala

20.

Periyar Tiger Reserve

Kerala

21.

Bandhavgarh Tiger Reserve

Madhya Pradesh

22.

Kanha Tiger Reserve

Madhya Pradesh

23.

Panna Tiger Reserve

Madhya Pradesh

24.

Pench Tiger Reserve

Madhya Pradesh

25.

Sanjay-Dubri Tiger Reserve

Madhya Pradesh

26.

Satpura Tiger Reserve

Madhya Pradesh

27.

Bor Tiger Reserve

Maharashtra

28.

Melghat Tiger Reserve

Maharashtra

29.

Nawegaon-Nagzira Tiger Reserve       

Maharashtra

30.

Pench Tiger Reserve

Maharashtra

31.

Sahyadri Tiger Reserve

Maharashtra

32.

Tadoba-Andhari Tiger Reserve

Maharashtra

33.

Dampa Tiger Reserve

Mizoram

34.

Satkosia Tiger Reserve

Odisha

35.

Similipal Tiger Reserve

Odisha

36.

Mukandra Hills Tiger Reserve

Rajasthan

37.

Ramgarh Vishdhari Tiger Reserve      

Rajasthan

38.

Ranthambore Tiger Reserve

Rajasthan

39.

Dholpur-Karauli Tiger Reserve

Rajasthan

40.

Sariska Tiger Reserve

Rajasthan

41.

Anamalai Tiger Reserve

Tamil Nadu

42.

Kalakad-Mundanthurai  Tiger Reserve                                           

Tamil Nadu

43.

Mudumalai Tiger Reserve

Tamil Nadu

44.

Sathyamangalam Tiger Reserve

Tamil Nadu

45.

Srivilliputhur Megamalai Tiger Reserve

Tamil Nadu

46.

Amrabad Tiger Reserve

Telangana

47.

Kawal Tiger Reserve

Telangana

48.

Dudhwa Tiger Reserve

Uttar Pradesh

49.

Pilibhit Tiger Reserve

Uttar Pradesh

50.

Ranipur Tiger Reserve

Uttar Pradesh

 

Amanagarh buffer*

Uttar Pradesh

51.

Corbett Tiger Reserve                           

Uttarakhand

 

52.

Rajaji Tiger Reserve

Uttarakhand

 

53.

Buxa Tiger Reserve

West Bengal

 

54.

Sunderbans Tiger Reserve                   

West Bengal

 

               

Published date : 27 Sep 2023 07:26PM

Photo Stories