Skip to main content

Daily Current Affairs in Telugu: 17 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
Sakshi Education Daily News for Exams, 17 november Daily Current Affairs in Telugu, Daily Current Affairs, Current Affairs Updates for Competitive Exams

1. స్పెయిన్‌ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్‌ పార్టీకి చెందిన మరోసారి పెడ్రో సాంఛెజ్‌ అధిష్టించనున్నారు.

2. అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది.

Daily Current Affairs in Telugu: 16 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. కేరళకు చెందిన బాలసుబ్రమణియ మీన 73ఏళ్ల 60 రోజులపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ సుదీర్ఘ కాలం న్యాయవాదిగా ఉన్న గిన్నిస్‌ రికార్డు సాధించారు.

4. అధికాదాయం ఉన్నప్పటికీ సంపదలో అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్‌ ముందు వరుసలో ఉంది.

5. సౌతాఫ్రికా డికాక్‌  వికెట్‌కీపర్‌ ప్రపంచకప్‌ చరిత్రలో 500 ప్లస్‌ పరుగులు, 20 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాడు.

Daily Current Affairs in Telugu: 15 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 18 Nov 2023 07:47AM

Photo Stories