Daily Current Affairs in Telugu: 15 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా ఏడవనెల అక్టోబర్‌లోనూ మైనస్‌లోనే నిలిచింది.
2. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు ‘కాప్ 28’ సదస్సు జరగనుంది.
Daily Current Affairs in Telugu: 14 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం తుది జాబితాలో భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు స్థానం లభించింది.
4. రష్యా నుంచి శక్తివంతమైన యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ ‘ఇగ్లా–ఎస్’ కొనుగోలుకు రష్యా, భారత్ మధ్య ఒప్పందం కుదిరినట్లు రష్యా వార్తా సంస్థ వెల్లడించింది.
5. పల్నాడు జిల్లా మాచర్ల వద్ద వరికపుడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు.
Daily Current Affairs in Telugu: 10 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు.
7. వన్డే వరల్డ్‌కప్ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక ఫిప్టి ప్లస్ స్కోర్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లి చరిత్రకెక్కాడు.
Daily Current Affairs in Telugu: 09 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్