Skip to main content

రూ. 1,13,049 కోట్లుతో ఆంధ్రప్రదేశ్ బ‌డ్జెట్‌

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ బ‌డ్జెట్‌ను రూ. 1,13,049 కోట్లతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.
ఈ మేర‌కు ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు గురువారం శాస‌న‌స‌భ‌లో 2015-16 సంవ‌త్సరానికి బ‌డ్జెట్‌ను ప్రవేశ‌పెట్టారు. ఆయ‌న ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

మొత్తం బడ్జెట్ - రూ. 1,13,049.00 కోట్లు
ప్రణాళికేతర వ్యయం - రూ. 78,637.00 కోట్లు
ప్రణాళికా వ్యయం - రూ. 34,412.00 కోట్లు
రెవెన్యూ లోటు - రూ. 7,300 కోట్లు
ఆర్థిక లోటు - రూ. 17,584 కోట్లు
సాగునీటి రంగానికి - రూ. 5,258 కోట్లు
సాంఘిక సంక్షేమానికి - రూ. 2,123 కోట్లు
గిరిజన సంక్షేమం - రూ. 993 కోట్లు
బీసీల సంక్షేమానికి - రూ. 3,231 కోట్లు
మైనార్టీ సంక్షేమం - రూ. 379 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమానికి - రూ. 1080 కోట్లు
వికలాంగుల సంక్షేమం - రూ. 81 కోట్లు
చేనేత, జౌళి రంగానికి - రూ. 46 కోట్లు
గృహ నిర్మాణం - రూ. 897 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కోసం - రూ. 2123 కోట్లు
ఉన్నత విద్య - రూ. 3049 కోట్లు
ఇంటర్ విద్య - రూ. 585 కోట్లు
పాఠశాల విద్య - రూ. 14,962 కోట్లు
పంచాయతీ రాజ్ - రూ. 3296 కోట్లు
సైన్స్ అండ్ టెక్నాలజీ - రూ. 280 కోట్లు
గ్రామీణ నీటి సరఫరా - రూ. 881 కోట్లు
గ్రామీణాభివృద్ధికి - రూ. 8212 కోట్లు
పట్టణాభివృద్ధి - రూ. 3168 కోట్లు
రెవెన్యు శాఖ - రూ. 1429 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖకు - రూ. 200 కోట్లు
శాంతిభద్రతలకు - రూ. 4062 కోట్లు
వికలాంగులకు - రూ. 81 కోట్లు
పర్యాటక రంగానికి - రూ. 330 కోట్లు
రవాణా శాఖకు - రూ. 122 కోట్లు
స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌కు - రూ. 360 కోట్లు
ఐటీ రంగానికి - రూ. 370 కోట్లు
ఆరోగ్య శాఖకు - రూ. 5,728 కోట్లు
గనులు - రూ. 27 కోట్లు
గృహ నిర్మాణానికి - రూ. 897 కోట్లు
గోదావరి పుష్కరాలకు అన్ని శాఖల నుంచి - రూ. 1,360 కోట్లు
పోలీస్ సంక్షేమానికి - రూ. 40 కోట్లు
బ్రాహ్మణుల సంక్షేమానికి - రూ. 37 కోట్లు
కాపుల సంక్షేమానికి - రూ. 100 కోట్లు
మచిలీపట్నంలో 300 ఎకరాల్లో మెరైన్ అకాడమీ ఏర్పాటు
కృష్ణా, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో టూరిస్ట్ సర్క్యూట్లు
బారువ, కళింగపట్నం, కాకినాడ, రామాయపట్నం, తుమ్మలపెంట దగ్గర సముద్ర విహారాలు
భవానీ ద్వీపాన్ని ప్రముఖ టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేయ‌డం
ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో టూరిజం అభివృద్ధి
భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు
2015 జూన్ నాటికి శిల్పారామాలు పూర్తి
కర్నూలులో కొత్త శిల్పారామాలు మంజూరు
వృద్ధకళాకారులకు ఫించన్లు రూ. 500 నుంచి రూ. 1500కు పెంపు
Published date : 16 Mar 2015 10:41AM

Photo Stories