Interesting Facts: ‘తల’ లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది?
1. వెనుకలకు నడవలేని జంతువు ఏది?
ఎ. ఒంటె
బి. కంగారూ
సి. గాడిద
డి. గుర్రం
- View Answer
- Answer: బి
2. 360 డిగ్రీలు మెడను తిప్పగల పక్షి ఏది?
ఎ. పావురం
బి. హమ్మింగ్ బర్డ్
సి. గుడ్లగూబ
డి. కింగ్ ఫిషర్
- View Answer
- Answer: సి
3. వాపులు ఎందుకు వస్తాయి?
ఎ.లివర్ బాగోకపోతే
బి. చర్మం బాగోకపోతే
సి. ఒత్తిడి వల్ల
డి. లావుగా ఉండంటం
- View Answer
- Answer: ఎ
4. మన రక్తంలో హిమోగ్లోబిన్ పెంచాలంటే ఏం తీసుకోవాలి?
ఎ. అరటిపండు
బి. జామ పండు
సి. బీట్రూట్
డి. క్యారెట్
- View Answer
- Answer: సి
5. ప్రతిరోజు పెరుగును తింటే ఏమవుతుంది?
ఎ. జీర్ణవ్యవస్థ బాగుంటుంది
బి. లావుగా అవుతాం
సి. తెల్లగా అవుతాం
డి. కంటి చూపు మెరుగుపడుతుంది
- View Answer
- Answer: ఎ
6. మూడు ‘గుండెలు ’ కలిగి ఉండే జంతువు ఏది?
ఎ. మొసలి
బి. జింక
సి. చేప
డి. ఆక్టోపస్
- View Answer
- Answer: డి
7. జంతువులు అధికంగా ఉండే దేశం ఏది?
ఎ. ఇండియా
బి. అమెరికా
సి. స్విజ్జర్ లాండ్
డి. ఆస్ట్రేలియా
- View Answer
- Answer: డి
8. ‘32 గుండెలు’ కలిగి ఉన్న ‘జీవి’ ఏది?
ఎ. ఆక్టోపస్
బి. జింక
సి. జలగ
డి. గుర్రం
- View Answer
- Answer: సి
9. ‘తల’ లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది?
ఎ. తూనీగ
బి. సీతాకోకచిలుక
సి. బొద్దింక
డి. ఈగ
- View Answer
- Answer: సి
10. రెక్కలు లేని పక్షి ఏది?
ఎ. కివి పక్షి
బి. కింగ్ ఫిషర్
సి. వడ్రంగి పిట్ట
డి. నిప్పు కోడి
- View Answer
- Answer: ఎ
Tags
- interesting facts in telugu
- Interesting facts
- Interesting Facts quiz
- GK Quiz
- Latest interesting facts
- interesting facts in telugu questions and answers
- interesting facts did you know facts
- interesting facts about earth
- interesting facts about earth planet
- interesting facts about world
- facts interesting
- Facts Quiz
- GK
- GK Today
- GK Topics
- interesting facts about animals
- interesting videos
- Facts videos
- Facts news
- Trending news
- telugu question and answers
- world news
- india news
- sakshieducation current affairs