Skip to main content

Countries without Indians: ప్రపంచంలో భారతీయులు లేని దేశాలు ఇవే!

do you know    All Countries without Indians  countries without indians
do you know

భారత జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో మారిషస్‌ మొదటి స్థానంలో ఉంది. అక్కడ దాదాపు 70శాతం మంది ఇండియన్స్‌ ఉన్నారు. ఆ తర్వాత బ్రిటన్‌, యూఏఈ తదితర దేశాలు ఉన్నాయి.

అయితే 195 దేశాలున్న ప్రపంచంలో ఒక్క భారతీయుడు కూడా లేని దేశాలు కొన్ని ఉన్నాయి. వాటికన్‌ సిటీ, శాన్‌ మారినో, టువాలు, బల్గేరియా, పాకిస్థాన్‌ ఈ జాబితాలో ఉన్నాయి.

ఆయా దేశాల్లో భారతీయ దౌత్యవేత్తలు మాత్రం నివసిస్తుంటారు.

Published date : 05 Mar 2024 05:33PM

Photo Stories