Skip to main content

ఎన్‌డీఏ కోసం నిర్వహించే ఎంపిక విధానం ఏవిధంగా ఉంటుంది?

Question
ఎన్‌డీఏ కోసం నిర్వహించే ఎంపిక విధానం ఏవిధంగా ఉంటుంది?
మూడు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది. అవి.. రాత పరీక్ష(మ్యాథ్స్‌, జనరల్‌ ఎబిలిటీ-900 మార్కులు), ఇంటర్వ్యూ(ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌-900 మార్కులు), మెడికల్‌ ఎగ్జామినేషన్‌. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ రెండు దశల్లో విజయం సాధించిన అభ్యర్థులకు చివరగా మెడికల్‌ టెస్ట్‌ నిర్విహ ంచి ఎన్‌డీఏలో ప్రవేశం కల్పిస్తారు.

Photo Stories