జనరల్ నాలెడ్జ్‌లోని జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ కోసం ఏ పుస్తకాలు చదవాలి?
Question
జనరల్ నాలెడ్జ్‌లోని జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ కోసం ఏ పుస్తకాలు చదవాలి?
జాగ్రఫీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల జాగ్రఫీ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఈ విభాగంలో మ్యాప్‌పాయింట్ ప్రశ్నలడుగుతున్నారు. జాతీయ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, వివిధరకాల అటవీప్రాంతాలకు సంబంధించిన ప్రదేశాలను మ్యాప్ పాయింట్ బాగా గుర్తుంచుకోవాలి.
హిస్టరీ కోసం ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల హిస్టరీ పుస్తకాలు చదవాలి. ఇందులో ప్రాచీన, మధ్యయుగ భారత దేశ చరిత్రకు ప్రాధాన్యం ఉంది. ముఖ్య పట్టణాలు, కవులు, రచయితలు-రచనలు, రాజులు-పాలనా కాలం-ఆ సమయంలోని కీలక ఘట్టాలు, రాజ శాసనాలు- బిరుదులు-రచనలు, ఆ సమయంలో సందర్శించిన ప్రముఖులు, రాజుకు సమకాలికులు... ఇలా అన్ని అంశాలూ పాయింట్లగా రాసుకుంటే ఎంతో ప్రయోజనం.
పాలిటీ: బిపిన్ చంద్ర, సుభాష్ కశ్యప్, లక్ష్మీకాంత్ వీరిలో మీకు నచ్చిన రచయిత పుస్తకం చదువుకుంటే చాలు. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాలిటీ పుస్తకాలు ఉపయోగపడతాయి.