ఇంగ్లిష్ విభాగంలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
Question
ఇంగ్లిష్ విభాగంలో ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంటుంది?
జనరల్ ఇంగ్లిష్‌లో.. ఇంగ్లిష్‌లో వ్యాసం రాయాలి. అభ్యర్థి ఇంగ్లిష్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునేలా ప్రశ్నలుంటాయి. పదాల వినియోగం, పాసేజ్‌లు, ప్రెసీ, సమ్మరీ విభాగాల నుంచి ప్రశ్నలడుగుతారు. వ్యాకరణంలో టెన్సెస్, డెరైక్,్ట ఇన్‌డెరైక్ట్ స్పీచ్, ఆర్టికల్స్, వెర్బ్స్, యాడ్వెర్బ్స్... తదితరాంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. లెటర్ రైటింగ్‌పై కూడా ప్రశ్న రావొచ్చు. ఇంగ్లిష్ ప్రిపరేషన్ కోసం రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం సరిపోతుంది.