ఆప్షనల్ సబ్జెక్టులను వివరాలను తెలపండి?
Question
ఆప్షనల్ సబ్జెక్టులను వివరాలను తెలపండి?
అగ్రికల్చర్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఫారెస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ.. వీటిలో ఏవైనా రెండు సబ్జెక్టులను ఎంచుకోవాలి.
కుదరని కాంబినేషన్లు: అగ్రికల్చర్ -అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్-యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్, కెమిస్ట్రీ-కెమికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్-స్టాటిస్టిక్స్, ఏ రెండు ఇంజనీరింగ్ సబ్జెక్టులు కలిసి ఆప్షనల్‌గా తీసుకోకూడదు.