Skip to main content

సీడీఎస్‌ ఎగ్జామ్‌ ప్యాట్రన్‌ ఏవిధంగా ఉంటుంది?

Question
సీడీఎస్‌ ఎగ్జామ్‌ ప్యాట్రన్‌ ఏవిధంగా ఉంటుంది?
సీడీఎస్‌ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలటరీ, నేవల్‌, ఎయిర్‌ ఫోర్స్‌ అకాడెమీ ఔత్సాహికులకు ఒక విధంగా.. ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ (ఓటీఏ) ఔత్సాహికులకు మరోవిధంగా ఉంటుంది. ఆ వివరాలు..
మిలటరీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ రాత పరీక్ష
పేపర్‌-1 ఇంగ్లిష్‌ - 100 మార్కులు
పేపర్‌-2 జనరల్‌ నాలెడ్జ్‌ - 100 మార్కులు
పేపర్‌-3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ - 100 మార్కులు
ఓటీఏ పరీక్ష విధానం
పేపర్‌-1 ఇంగ్లిష్‌ - 100 మార్కులు
పేపర్‌-2 జనరల్‌ నాలెడ్జ్‌ - 100 మార్కులు
ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టుల్లో పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు.

Photo Stories