Skip to main content

స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌(ఎస్‌సీఆర్‌ఏ) వివరాలు తెలపండి?

Question
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌(ఎస్‌సీఆర్‌ఏ) వివరాలు తెలపండి?
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌.. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్ష. ఇందులో విజయంతో దేశంలో అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగిన రైల్వే శాఖలో క్లాస్‌-1 హోదాలో మెకానికల్‌ ఇంజనీర్‌గా కెరీర్‌ ప్రారంభించడానికి తొలి అడుగుపడినట్లే. అయితే ఈ పరీక్షపై మన రాష్ట్రంలోని విద్యార్థుల్లో అవగాహన తక్కువగా ఉంటోంది. ఇంటర్‌ స్థాయి సిలబస్‌తో నిర్వహించే ఈ పరీక్షలో విజయం సాధించడం సులువే.. తద్వారా మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు ఉద్యోగం కూడా సొంతమవుతుంది.

Photo Stories