Skip to main content

శిక్షణ సమయంలో స్టైపండ్ లభిస్తుందా?

Question
శిక్షణ సమయంలో స్టైపండ్ లభిస్తుందా?
రైల్వే వర్క్‌ షాప్‌లో శిక్షణకు ఎంపికైన వారికి స్టైపండ్ లభిస్తుంది. నాలుగేళ్ల శిక్షణ సమయంలో మొదటి రెండేళ్లు నెలకు రూ. 9,100 చొ ప్పున, మూడో ఏడాది నుంచి నాలుగో ఏడాది మొదటి ఆరు నెలల వరకు నెలకు రూ. 9,400, శిక్షణ చివరి ఆరు నెలలు నెలకు రూ. 9700 చొప్పున సై్టపండ్‌ అందజేస్తారు. అప్రెంటీస్‌ ట్రై నింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సర్వీస్‌ అగ్రి మెంట్‌ రాయాలి. ఈ అగ్రిమెంట్‌పై అభ్యర్థితోపాటు మరొ కరు ష్యూరిటీ ఇవ్వాలి. అప్రెంటీస్‌షిప్‌ పూర్తయ్యాక ఇండియన్‌ రైల్వేస్‌ డిపార్ట్‌మెంట్‌లో రైల్వేలో సేవలందిస్తామని హామీ తీసుకోవడమే ఆ అగ్రిమెంట్‌ ఉద్దేశం.

Photo Stories