Skip to main content

స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ రాత పరీక్ష ఏవిధంగా ఉంటుంది?

Question
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ రాత పరీక్ష ఏవిధంగా ఉంటుంది?
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ పరీక్షలో మొత్తం  మూడు విభాగాలుగా ఉంటుంది. అవి..పేపర్‌ -1 జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌, పేపర్‌-2 ఫిజిక్స్‌, పేపర్‌ 3- మ్యాథమెటిక్స్‌. మొత్తం మార్కులు 600 కేటాయించారు.

Photo Stories