Skip to main content

స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ అర్హతలేమిటి? ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది.

Question
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌ అర్హతలేమిటి? ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది.
స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటీస్‌ ఎగ్జామ్‌కు కావల్సిన అర్హత: ఇంటర్మీడియెట్‌(ఎంపీసీ). నిర్దేశించిన విధంగా వయోపరిమితి ఉండాలి. రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ. సంబంధిత నోటిఫికేషన్‌ మార్చి, అక్టోబర్‌లలో వెలువడుతుంది.
వివరాలకోసం www.upsc.gov.in

Photo Stories