Skip to main content

పేపర్‌-3 మ్యాథమెటిక్స్‌లో ఎటువంటి ప్రశ్నలుంటాయి?

Question
పేపర్‌-3 మ్యాథమెటిక్స్‌లో ఎటువంటి ప్రశ్నలుంటాయి?
పేపర్‌-3  కూడా 200 మార్కులకు ఉంటుంది.  కాలవ్యవధి: 2 గంటలు. ఇందులో ఇంటర్మీడియెట్‌ స్థాయిలోని మొత్తం మ్యాథమెటిక్స్‌ సిలబస్‌ను పుక్కిటపట్టాల్సిందే. అల్జీబ్రా మొదలు.. ఇంటెగ్రల్‌ కాలిక్యులేషన్స్‌ వరకు ప్రతి అంశానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి సంబంధిత అంశాలపై పట్టుసాధిస్తేనే ఈ పేపర్‌లో విజయం సులభం. మొత్తం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉండే ఈ పరీక్షలో విజయం సాధించాలంటే వేగం, ప్రశ్నను వేగంగా అర్థం చేసుకుని అందులోని ‘కీ’లక అంశాన్ని గుర్తించే సామర్థ్యం సొంతం చేసు కోవాలి.

Photo Stories