Skip to main content

`పేటెంట్` లో డిప్లొమా స్థాయి కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

-ప్రగతి, కర్నూలు
Question
`పేటెంట్` లో డిప్లొమా స్థాయి కోర్సులు అందించే ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
  • హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలోని నల్సార్ ప్రాక్సిమిటీ ఎడ్యుకేషన్.. పేటెంట్ లాలో ఒకేడాది వెబ్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ

    వెబ్‌సైట్: www.nalsarpro.org

  • ముంబైలోని ఎస్‌కేవీఎమ్స్ ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్.. పేటెంట్ లా అండ్ ప్రాక్టీస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
    అర్హత: ఏదైనా డిగ్రీ
    ప్రవేశం: ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా.

    వెబ్‌సైట్: www.iips.nmims.edu
  • Photo Stories