Skip to main content

కెరీర్‌ ఉన్నతికి దోహదపడేలా ‘లా’ కోర్సులు చదవాలనుకుంటున్నాను. దూరవిద్య విధానంలో ‘లా’లో బ్యాచిలర్‌ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?

Question
కెరీర్‌ ఉన్నతికి దోహదపడేలా ‘లా’ కోర్సులు చదవాలనుకుంటున్నాను. దూరవిద్య విధానంలో ‘లా’లో బ్యాచిలర్‌ డిగ్రీ అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
న్యాయశాస్ర్తానికి సంబంధించి డిస్టెన్స్‌ కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు..
మదురై కామరాజ్‌ యూనివర్సిటీ:
కోర్సు- బ్యాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లా.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత
వెబ్‌సైట్‌: www.mkudde.org
అన్నామలై యూనివర్సిటీ:
కోర్సు- బ్యాచిలర్‌ ఆఫ్‌ అకడెమిక్‌ ‘లా’స్‌; బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ లా; బ్యాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లా.
అర్హత: బీఏల్‌, బీజీఎల్‌కు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ లా
అర్హత: పీయూసీ/ హయ్యర్‌ సెకండరీ/ మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా/ రెండేళ్ల డిప్లొమా ఇన్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణత.
వెబ్‌సైట్‌: http://annamalaiuniversity.ac.in
కాకతీయ యూనివర్సిటీ- స్కూల్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ లెర్నింగ్‌ అండ్‌ కంటిన్యూయింగ్‌ ఎడ్యుకేషన్‌: కోర్సు- బ్యాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లా.
వెబ్‌సైట్‌: www.kuwarangal.com
అయితే ఈ కోర్సులు పూర్తి చేసినప్పటికీ ‘న్యాయవాద’ వృత్తిలో ప్రాక్టీస్‌ చేయడానికి అర్హత లభించదు. లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయాలనుకుంటే ఫుల్‌టైం విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ లా లో ఉత్తీర్ణత తప్పనిసరి.

Photo Stories