ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- సిద్ధార్థ, నగరి.
Question
ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- సెక్యూరిటీ సిస్టమ్స్‌లోని లూప్‌హోల్స్‌ను గుర్తిస్తూ, నెట్‌వర్క్‌ను సురక్షితంగా ఉంచటాన్ని ఎథికల్ హ్యాకింగ్ కోర్సులో నేర్చుకుంటారు.
- హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ.. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ హ్యాకర్ శిక్షణ అందిస్తుంది.
వెబ్‌సైట్: www.iisecurity.in
- అంకిత్ ఫాడియా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్: ఇది ఒక ఆన్‌లైన్ కోర్సు. దీన్ని రిలయెన్స్ వరల్డ్ ఔట్‌లెట్స్ ద్వారా అందిస్తున్నారు.
వెబ్‌సైట్: www.ankitfadia.in
- హైదరాబాద్‌లోని హ్యాకర్ స్కూల్.. ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, క్రిప్టోగ్రఫీ, నెట్‌వర్క్ సెక్యూరిటీ వంటి కోర్సులను అందిస్తోంది. ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు కూడా దీన్ని అభ్యసించవచ్చు.
వెబ్‌సైట్: www.hackerschool.in
- హైదరాబాద్‌లోని ఎంటర్‌సాఫ్ట్ ల్యాబ్స్.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఈ-కామర్స్ కన్సల్టెంట్స్ నిర్వహించే ఎథికల్ హ్యాకర్స్ టెస్ట్‌కు శిక్షణ అందిస్తుంది.
వెబ్‌సైట్: www.entersoftlabs.com