Skip to main content

ప్రస్తుత సమయంలో సివిల్స్ ప్రిప‌రేష‌న్ లో భాగంగా సబ్జెక్ట్‌ వారీగా పేపర్లు ప్రాక్టీస్‌ చేయడం మంచిదా! లేక సమగ్ర పేపర్లకు...

Question
ప్రస్తుత సమయంలో సివిల్స్ ప్రిప‌రేష‌న్ లో భాగంగా సబ్జెక్ట్‌ వారీగా పేపర్లు ప్రాక్టీస్‌ చేయడం మంచిదా! లేక సమగ్ర పేపర్లకు సమాధానాలు గుర్తించడం మేలా?
ప్రస్తుతం  ప్రిలిమ్స్‌కు అందుబాటులో ఉన్న సమయం 50 రోజులు. ఇది సబ్జెక్టు వారీగా విభజించుకొని సెల్ఫ్‌ టెస్ట్‌ చేసుకునే సమయం కాదు. ప్రిలిమ్స్‌లో ఆయా పేపర్‌ వారీగా అన్ని సబ్జెక్టులకు కలిపి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయడమే మంచిది. దీనివల్ల వివిధ సబ్జెక్టులకు నిర్ణీత వ్యవధిలో సమాధానాలు గుర్తించే అవకాశం లభిస్తుంది. ఏ ఏరియాలో వెనుకబడ్డారో కూడా సులువుగా గుర్తించవచ్చు.

Photo Stories