మెయిన్స్ పరీక్ష ఎలా ఉంటుంది? అభ్యర్థి నుంచి ఏమి గమనిస్తారు? సిలబస్ స్థాయి ఏ విధంగా ఉండొచ్చు?
Question

‘‘మెయిన్స్ పరీక్ష ముఖ్యోద్దేశం అభ్యర్థికి అన్ని విభాగాల్లోనూ ఉన్న మేథోశక్తిని పరీక్షించడం, అభ్యర్థిని లోతుగా అర్థం చేసుకోవడానికే. అభ్యర్థి దగ్గర ఎంత సమాచారం ఉంది, ఎంత జ్ఞాపక శక్తి ఉందో తెలుసుకోవడానికి కాదు’’. మెయిన్స్ పరీక్షలో మీ చేతి రాత బాగుండాలి (అర్థవుయ్యేలా) మీ చేతిరాతే మీ తలరాత అన్న విషయుం వురవొద్దు.
ప్రస్తుత విధానం ప్రకారం మెయిన్స్‌లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి. ఇందులో నాలుగు జనరల్ స్టడీస్ (4 x 250=1000), రెండు ఆఫ్షనల్ (2 x 250=500), జనరల్ ఎస్సే, ఇంగ్లిష్‌తో కూడిన ఒక పేపర్ (300 మార్కులు) ఉంటాయి. మెయిన్స్ మొత్తం 7 పేపర్లకూ కలిపి 1800 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 275 మార్కులకు జరుగుతుంది.
సిలబస్ కోసం చూడండి