Skip to main content

ఉద్యోగాల నియామకాల్లో జోన్‌ల వ్యవస్థ అంటే ఏమిటీ? నేను ఏ జోన్‌లోకి వస్తాను?

Question
ఉద్యోగాల నియామకాల్లో జోన్‌ల వ్యవస్థ అంటే ఏమిటీ? నేను ఏ జోన్‌లోకి వస్తాను?
వివిధ ఉద్యోగాల నియామకాల కోసం రాష్ట్రాన్ని వివిధ జోన్‌లుగా విభజించారు. జిల్లాల వారిగా ఈ విభజన ఉంది. అవి..
జోన్‌-1: శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం
జోన్‌-2: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ.
జోన్‌-3: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు
జోన్‌-4: చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు
జోన్‌-5: ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం.
జోన్‌-6: హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్గొండ.
హైదరాబాద్‌ను ఆరో జోన్‌లో భాగంగానే పరిగణిస్తున్నారు.

Photo Stories