Skip to main content

ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

Question
ప్రిలిమ్స్‌ పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
గ్రూప్‌-1 పరీక్షలో ఇది మొదటి మెట్టు. ఇందులో ఎంపికైన అభ్యర్థులను మెయిన్స్‌ ఎంపిక చేస్తారు. ఇందులో 150 మార్కులకు 150 ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. జనరల్‌ స్టడీస్‌.. కరెంట్‌ ఈవెంట్స్‌, జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు, జనరల్‌ సైన్స్‌, భారత దేశ చరిత్ర, ప్రపంచ, భారత భూగోళ శాస్త్రం, పాలిటీ, ఎకానమీ, మెంటల్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు వస్తాయి. సమయం రెండున్నర గంటలు.

Photo Stories