Skip to main content

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుంది?

Question
గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష ఎలా ఉంటుంది?
మెయిన్స్‌లో మొత్తం ఐదు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కుల చొప్పున మొత్తం 750 మార్కులు ఉంటాయి. వీటికి డిస్క్రిప్టీవ్‌ విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షకు మూడు గంటలు.
పేపర్‌-1: జనరల్‌ ఎస్సే
పేపర్‌-2: హిస్టరీ అండ్‌ కల్చర్‌ హెరిటేజ్‌ ఆఫ్‌ ఇండియా; సోషియో హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌; జనరల్‌ వ్యూ ఆఫ్‌ ఇండియన్‌ కాన్‌స్టిట్యూషన్‌.
పేపర్‌-3: భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, భూసంస్కరణలు, స్వాతంత్య్రానంతరం ఆంధ్రప్రదేశ్‌.
పేపర్‌-4: భారత దేశాభివృద్ధిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర; లైఫ్‌ సెన్సైస్‌లో మోడ్రన్‌ ట్రెండ్స్‌తో జనరల్‌ అవేర్‌నెస్‌, అభివృద్ధి, పర్యావరణ సమస్యలు.
పేపర్‌-5: డాటా అప్రిసియేటషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌.

Photo Stories