Skip to main content

IIM Tiruchirappalli New Recruitment: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

IIM Tiruchirappalli New Recruitment    Job Opportunity   Non-Faculty Jobs at IIM Tiruchirappalli

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(IIM) తిరుచిరాపల్లిలో నాన్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీల వివరాలు
1. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 పోస్ట్
2. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 1 పోస్ట్
3. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 2 పోస్టులు
4. జూనియర్ అసిస్టెంట్: 8 పోస్టులు
5. జూనియర్ అసిస్టెంట్ (హిందీ): 1 పోస్ట్
6. ఫైనాన్షియల్ అడ్వైజర్ మరియు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (FA&CAO): 1 పోస్ట్
7. అకౌంటెంట్: 1 పోస్ట్
8. జూనియర్ అకౌంటెంట్: 1 పోస్ట్
9. అసిస్టెంట్ లైబ్రేరియన్: 1 పోస్ట్
10. సీనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 1 పోస్ట్
11. జూనియర్ లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 1 పోస్ట్
12. జూనియర్ సిస్టమ్స్ ఇంజనీర్ Gr. II: 1 పోస్ట్
13. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (IT): 2 పోస్టులు
14. జూనియర్ ఇంజనీర్ – ఎలక్ట్రికల్ – Gr. II: 1 పోస్ట్


అప్లికేషన్‌ ఫీజు: రూ. 500. (మహిళలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 12, 2024
 

Published date : 08 Apr 2024 12:30PM
PDF

Photo Stories