Skip to main content

TS CPGET 2023: పరీక్షల తేదీల వెల్లడి

ఉస్మానియా యూనివర్సిటీ: టీఎస్‌ సీపీజీఈటీ–2023 కంప్యూటర్‌ బేస్‌డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పరీక్షల తేదీలను కన్వీనర్‌ ప్రొ.పాండురంగారెడ్డి జూన్‌6న వెల్లడించారు.
TS CPGET 2023
టీఎస్‌ సీపీజీఈటీ–2023 పరీక్షల తేదీల వెల్లడి

జూన్‌ 30 నుంచి వచ్చే నెల 10 వరకు జరిగే ప్రవేశ పరీక్షల పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు తెలిపారు. వివిధ పీజీ కోర్సుల్లోని 45 సబ్జెక్టులకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 15 సెంటర్లలో పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. సీపీజీఈటీ–2023 జూన్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, 27 నుంచి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. 

చదవండి:  

CPGET 2023 Notification: పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది

ఓయూ విద్యార్థులంటే.. ఇలా ఉంటారు.. | Sekhar Kammula, Film Director, Producer

Published date : 07 Jun 2023 03:49PM

Photo Stories