Skip to main content

TS EAMCET Exam Schedule 2023 : టీఎస్ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. 7వ తేదీ నుంచి 11 వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, 12వ తేదీ నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్ష జరగనుంది.
ts entrance exam 2023 news in telugu

మే 25న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌,  మే 26, 27న ఐసెట్‌, మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్‌, మే 18న ఎడ్‌సెట్‌, మే 20న ఈసెట్‌, పరీక్షలు నిర్వహించనున్న‌రు.

టీఎస్ ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

టీఎస్ ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు

తెలంగాణ‌ ప్రవేశ పరీక్షల తేదీలు ఇవే..

ప్ర‌వేశ‌ పరీక్షలు యూనివ‌ర్సిటీ పరీక్షల తేదీలు
ఎంసెట్ JNTUH 07-05-2023 To 14-05-2023
ఎడ్‌సెట్‌ Mahatma Gandhi University 18-05-2023
ఈసెట్‌ OU 20-05-2023
లాసెట్‌ OU 25-05-2023
పీజీ ఎల్‌సెట్‌ OU 25-05-2023
ఐసెట్‌ Kakatiya University 26-05-2026 & 27-05-2023
పీజీఈసెట్‌ JNTUH 29-05-2023 To 31-05-2023

 

Published date : 07 Feb 2023 06:44PM

Photo Stories