Skip to main content

TS CPGET: పీజీ ‘ఎంట్రెన్స్‌’పరీక్షల తేదీలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు TS CPGET–2022 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి జూలై 29న ఓ ప్రకటనలో తెలిపారు.
TS CPGET
పీజీ ‘ఎంట్రెన్స్‌’పరీక్షల తేదీలు ఇవే..

ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను www.osmania.ac.in వెబ్‌సైట్లో చూడవచ్చు. 

చదవండి:

సీటు పొందితే.. తదుపరి కౌన్సెలింగ్‌లకు అనర్హులు

Published date : 30 Jul 2022 04:47PM

Photo Stories