RIMS: ప్రవేశ పరీక్ష తేదీలు.. పరీక్ష సమయానికి ఎంత ముందుగా రావాలి..
Sakshi Education
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీలో 8వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ టెస్టు డిసెంబర్ 18న జరగనుంది.
ప్రవేశ పరీక్ష తేదీలు.. పరీక్ష సమయానికి ఎంత ముందుగా రావాలి..
మేథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ విభాగాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు డిసెంబర్ 7న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్ టికెట్లను ఇప్పటికే అభ్యర్థులకు పోస్టు ద్వారా పంపారని, పరీక్ష సమయానికి అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు.