Skip to main content

PECET 2023: షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: రెండేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ), డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్‌పీఈసెట్‌–2023 షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి మార్చి 9న విడుదల చేసింది.
PECET 2023
పీఈసెట్ షెడ్యూల్‌ విడుదల

పరీక్షను 2023లో శాతవాహన వర్సిటీ నిర్వహిస్తోంది. కార్యక్రమంలో మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, వైస్‌ చైర్మన్‌ వి.వెంకటరమణ పాల్గొన్నారు. మార్చి 13న సమగ్ర నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 15 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్షలు జూన్‌ 1 నుంచి 10 వరకు జరుగుతాయి. 

చదవండి: ఎంసెట్‌ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

Published date : 10 Mar 2023 01:15PM

Photo Stories