Skip to main content

VTG CET: గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాల గడువు పెంపు

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాలకు సెప్టెంబర్‌ 25 వరకు గడువు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
VTG CET
గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాల గడువు పెంపు

ఐదోతరగతి ప్రవేశాలకోసం నిర్వహించిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు 25వ తేదీలోగా రిపోర్టు చేయాలని వీటీజీసెట్‌–21 కన్వీ నర్‌ రోనాల్డ్‌రాస్‌ ఓ ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

Published date : 16 Sep 2021 04:51PM

Photo Stories