Exams postponed: సెమిస్టర్ పరీక్షలు వాయిదా
Sakshi Education
రాజానగరం: అనివార్య కారణాలతో సోమవారం నిర్వహించాల్సిన పీజీ (ఎంబీఏ, ఎంసీఏ) రెండో సెమిస్టర్, ఎంఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్నారు.
Published date : 11 Sep 2023 04:15PM