Skip to main content

CUCET: ఫలితాల విడుదల

CUCET
సీయూసెట్‌ ఫలితాల విడుదల

కేంద్రీయ విశ్వవిద్యాల యాల్లోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి National Testing Agency (NTA) నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్‌ 15న అర్ధరాత్రి విడుదలయ్యాయి. ఈ మేరకు ఎన్‌టీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలల్లో దేశవ్యాప్తంగా ఆరు దశల్లో ఈ పరీక్ష నిర్వహించారు. 

చదవండి:

CUCET 2022: ద్వారా ఇఫ్లూ ప్రవేశాలు

Published date : 17 Sep 2022 03:00PM

Photo Stories