Skip to main content

CUCET 2022: ద్వారా ఇఫ్లూ ప్రవేశాలు

ద ఇంగ్లిష్‌ అండ్‌ ఫారెన్ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో 2022–23 విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్‌ యూనివర్సిటీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ (సీయూసెట్‌–2023) ద్వారా అడ్మిషన్లు చేపట్టనున్నారు.
EFLU 2022 Admissions
సీయూసెట్‌–2022 ద్వారా ఇఫ్లూ ప్రవేశాలు

డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే వారం వెలువడే సీయూసెట్‌–2022లో దరఖాస్తు చేసుకోవాలని ఇఫ్లూ అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు సీయూసెట్‌–2022 వెబ్‌సైట్‌ సందర్శించాలని సూచించారు. 

Published date : 23 Mar 2022 04:30PM

Photo Stories