Yadari Revanth: ఇంజనీరింగ్‌లో గోల్డ్‌మెడల్
Sakshi Education
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణానికి చెందిన యడారి రేవంత్ సివిల్ ఇంజనీరింగ్‌లో బంగారు పతకం సాధించాడు.
వంరంగల్ నిట్‌లో బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్)లో రేవంత్ 9.43 సీజీపీ సాధించి మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్ 16న కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో రేవంత్‌కు గోల్డ్ మెడల్ అందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ను అతడి తల్లిదండ్రులతో పాటు పట్టణ ప్రముఖులు అభినందించారు.
చదవండి:
Published date : 19 Sep 2023 03:05PM