Skip to main content

KL University: ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష వివ‌రాలు

అమరావతి: 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి విజయవాడ, హైదరాబాద్‌లలో కేఎల్‌ వర్సిటీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించనుంది.
KL University exam locations, KL University Engineering Entrance Test, Engineering entrance exam , Academic year 2024 announcement

న‌వంబ‌ర్ 2న‌ తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కార్యాలయంలో ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

చదవండి: ఇంజనీరింగ్‌ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్

తొలి విడతలో డిసెంబర్‌ 15–18 వరకు జాతీయస్థాయిలో ఆన్‌లైన్‌లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జె. శ్రీనివాసరావు తెలిపారు.

Published date : 04 Nov 2023 01:26PM

Photo Stories