Skip to main content

AICTE: టెక్‌ విద్యార్థులకు ‘ఉపకారం’

అనంతపురం: మెరిట్‌ ఉన్నా ఆర్థిక పరిస్థితి సరిగా లేని కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) చేయూత అందిస్తోంది.
AICTE
టెక్‌ విద్యార్థులకు ‘ఉపకారం’

సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారి కోసం ఉపకార వేతనాలను అందజేస్తోంది. ఇప్పటికే ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తి కావడంతో అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే ఉపకార వేతనాలు మంజూరయ్యే అవకాశం ఉంది.

పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ https://aicte@india.org/ లో తెలుసుకోవచ్చు. అర్హత ఉన్న విద్యార్థులు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌ https://scholarships.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

చదవండి:

AICTE: పాఠాలే కాదు.. జీవితపాఠాలూ నేర్పాలి

AICTE: ‘ప్రొఫెషనల్‌’గా బోధన!

Published date : 19 Oct 2023 01:29PM

Photo Stories