Skip to main content

Ed.CET 2022: గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే

TS Ed.CET–2022 గడువును జూన్‌ 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ రామకృష్ణ జూన్‌ 15న ఓ ప్రకటనలో తెలిపారు.
EDCET 2022
ఎడ్‌సెట్‌ గడువు పొడిగింపు.. చివరి తేదీ ఇదే

జూన్‌ 15తో Ed.CET–2022 గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు వారం పాటు అపరా ధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకు నేందుకు అధికారులు అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 24 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

చదవండి: 

Published date : 16 Jun 2022 04:32PM

Photo Stories