Skip to main content

TS ECET 2024 Notification: టీఎస్‌ ఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(టీఎస్‌సీహెచ్‌ఈ) హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీ.. తెలంగాణ స్టేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(టీఎస్‌ ఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2024-25 విద్యా సంవత్సరం బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
Engineering Common Entrance Test   Academic Year 2024-25 admission  TS ECET 2024 Notification   TSESET-2024  Telangana State Council of Higher Education

కోర్సులు: బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ
అర్హత: పాలిటెక్నిక్‌ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.04.2024
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 22.04.2024.
రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 28.04.2024.
పరీక్ష తేది: 06.05.2024.

వెబ్‌సైట్‌: https://ecet.tsche.ac.in/

చదవండి: APSET Notification 2024: ఏపీ సెట్‌-2024 నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష విధానం ఇలా..

Published date : 26 Feb 2024 05:55PM

Photo Stories