Web Options: టీఎస్ ఎంసెట్-2021 వెబ్ ఆప్షన్స్ తేదీలు ఇవే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్‌కు సంబంధించి సెప్టెంబర్ 11 నుంచి 16 వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ మొదలవనుంది.
ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ - 2021 కోసం క్లిక్ చేయండి
ఈ సందర్భంగా ఏఐసీటీఈ 161 కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చింది. ఇంజనీరింగ్ కోటాలో 85,149 సీట్లకు గానూ 60, 697 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇక అడ్మిషన్ష్ కౌన్సిలింగ్ లిస్టులో పలు ఇంజనీరింగ్ కాలేజీలు లిస్టులో చోటు దక్కించుకోలేదు. ఇక 91 బీ ఫార్మసీ కాలేజీల్లో 7,640 సీట్లు ఉండగా.. అందులో 2,691 కన్వీనర్ కోటా ఉన్నాయి. 44 ఫార్మా డీ కాలేజీల్లో 1295 సీట్లు ఉండగా.. 454 కన్వీనర్ కోటా ఉన్నాయి.
టీఎస్ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ - 2021 కోసం క్లిక్ చేయండి
ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ - 2021 కోసం క్లిక్ చేయండి
Published date : 11 Sep 2021 05:39PM