Skip to main content

TS EAMCET: ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈసెట్ ప‌రీక్ష తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యాశాఖ మార్చి 22వ తేదీ(మంగళవారం) ప్ర‌క‌టించింది.
TS EAMCET
TS EAMCET Schedule 2022

జూలై 14,15,18,19,20 తేదీల్లో తెలంగాణ ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయ. జూలై 13న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. 23 రిజినల్‌ సెంటర్లలో 105 పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు జరగుతాయి. ఎంసెంట్‌లో అగ్రికల్చర్ పరీక్షలు జూలై 14,15 తేదీల్లో, ఇంజనీరింగ్ పరీక్షలు జూలై 18,19,20 తేదీల్లో జరగనున్నాయి.

టీఎస్ ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

 

Published date : 22 Mar 2022 05:20PM

Photo Stories