Skip to main content

‘మనూ’ దూరవిద్యలో ఐదు కొత్త కోర్సులు

సాక్షి,హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) అందించే దూర విద్యాకోర్సుల్లో అదనంగా అయిదు కొత్త కోర్సులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతినిచ్చింది.
2015-16 విద్యా సంవత్సరం నుంచి బీఏ, బీఎస్సీ(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్), బీఎస్సీ (కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ), ఎంఏ ఇన్ ఉర్దూ, ఇంగ్లీష్, హిస్టరీ, ఇస్లామిక్ స్టడీస్ కోర్సులను దూర విద్యా విధానంలో అందించేందుకు యూజీసీ అనుమతినిచ్చింది.
Published date : 30 Dec 2015 12:36PM

Photo Stories