Skip to main content

మాస్ కమ్యూనికేషన్‌లో కొత్త కోర్సు

హైదరాబాద్: మాస్ కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్, అడ్వర్టయిజింగ్, జర్నలిజం, ఈవెంట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఈ విద్యాసంవత్సరం నుంచి కొత్త కోర్సు ప్రవేశపెట్టింది.
ఎంఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ పేరుతో ఆంగ్లమాధ్యమంలో ఈ కోర్సును నిర్వహిస్తారు. కోర్సులో చేరేందుకు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Published date : 05 Nov 2015 01:04PM

Photo Stories