Skip to main content

జూలై 6 నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ 2021 పరీక్షలు

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ, బీఎడ్, ఎంబీఏ పరీక్షలు జూలై 6 నుంచి ఆగస్టు 1 వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.
అధ్యయన కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు పరీక్ష తేదీకి 2 రోజుల ముందు విశ్వవిద్యాలయ పోర్టల్‌లో హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు వారి సంబంధిత అధ్య యన కేంద్రాల్లో సంప్రదించవచ్చని తెలిపారు.

చ‌ద‌వండి: కంది ఐఐటీలో కొత్తగా ఏడు ఆన్‌లైన్‌ ఎంటెక్‌ కోర్సులు..

చ‌ద‌వండి: విద్యార్థుల వీసాలకు అపాయింట్‌మెంట్లు షురూ...
Published date : 28 Jun 2021 04:21PM

Photo Stories