Skip to main content

ఇగ్నో ప్రవేశాల గడువు ఏప్రిల్‌ 15 వరకు పొడిగింపు

ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2021 ప్రవేశాల గడువును ఏప్రిల్‌ 15 వరకు పొడిగించింది.
ఈ మేరకు ఇగ్నో ఇన్‌ చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ ధర్మారావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు 13 ఆన్‌లైన్ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.
Published date : 10 Apr 2021 05:18PM

Photo Stories